- Advertisement -
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ..రేవంత్ నియామకంప స్పందించారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు పులులన్నీ సింహానికి భయపడతాయని ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.
- Advertisement -