రోజువారి కార్మికులకు 30% వేతనాలు పెంపు..

176
telangana
- Advertisement -

సాధారణ లేబర్స్, పార్ట్ టైమ్ వర్కర్స్ మరియు కన్సాలిడేటెడ్ పే వర్కర్స్ వేతనాలు 30% పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొత్త వేతనాలు వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రోజువారీ వేతన కార్మికుడికి రోజుకు 390 రూపాయలుగా నిర్ణయించింది. అదేవిధంగా పూర్తి సమయం కంటింజెంట్ వర్కర్, కన్సాలిడేటెడ్ పే వర్కర్ లకు నెలకు రూ .10,400 లు పే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పార్ట్ టైమ్ వర్కర్ కు నెలకు రూ .5,200 ల పే చేయాలని ఖరారు చేసింది.

- Advertisement -