- Advertisement -
కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపినీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 25.87 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 24,76,58,855 డోసుల వ్యాక్సిన్లను ఉపయోగించగా 1.12 కోట్లకు పైగా వ్యాక్సిన్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది కేంద్రం. రాబోయే మూడురోజుల్లో 10లక్షలకు పైగా వ్యాక్సిన్లు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది.
- Advertisement -