- Advertisement -
పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచగా పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది.
జూన్ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు చమురు ధరలు పెరుగగా మే 4వ తేదీ నుంచి నేటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి. మే 4 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.5.81, డీజిల్ ధర రూ.6.12 పెరిగింది.
- Advertisement -