తగ్గిన బంగారం ధరలు..

196
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 45,500 కి చేరగా ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 తగ్గి రూ.49,640 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ.75,500 కి చేరింది.

- Advertisement -