ఎన్‌ఐఏ డీజీగా కుల్‌దీప్ సింగ్..

166
kuldeep
- Advertisement -

సీఆర్‌పీఎఫ్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ కుల్దీప్ సింగ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఆయ‌న అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టనున్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాల‌ను జారీ చేసింది. ప్రస్తుత ఎన్ఐఏ డీజీ వైసీ మోదీ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కొత్త డైరక్టర్ జనరల్‌ను ఎంపిక చేసే వరకు సీఆర్పీఎఫ్ డీజీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -