దేశంలోని 180 జిల్లాల్లో కరోనా కేసులు లేవు…

100
corona
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తుండగా రోజుకు రికార్డు స్ధాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు చేస్తున్న కేంద్రం…దేశంలో కరోనా పరిస్ధితిపై అప్‌డేట్ ఇస్తూనే ఉంది.

దేశంలోని 180 జిల్లాల్లో గ‌త వారంరోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కాలేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 18 జిల్లాల్లో అయితే గ‌త 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేద‌ని…. 54 జ‌ల్లాల్లో అయితే గ‌త మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేద‌ని వెల్ల‌డించింది.

ఇక ఇవాళ కూడా దేశంలో 4 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా 4 వేలకు పైగా మృతిచెందారు.

- Advertisement -