ప్ర‌జ‌ల‌కు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్ష‌లు: ఎమ్మెల్సీ క‌విత

275
mlc kavitha
- Advertisement -

ఈరోజు హ‌నుమాన్ జ‌యంతి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. రామ ల‌క్ష్మ‌ణ జాన‌కి జై బోలో హ‌నుమాన్‌కి అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంజన్న ఆశీస్సులతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

- Advertisement -