ఆశిష్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

139
yechuri
- Advertisement -

సీపీఎం సీనియ‌ర్ నేత సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఏచూరి కుటుంబానికి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

కరోనా బారినపడిన ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. రెండు వారాల క్రితం కరోనా సోకగా గుర్గావ్‌లోని మేదాంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన మరణించినట్లు సీతారాం ఏచూరి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

- Advertisement -