నేటి బంగారం ధరలివే…

170
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.44,150కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి 48,160కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండిపై ఏకంగా రూ. 600 తగ్గి రూ.73,600కి చేరింది.

- Advertisement -