బీఎస్‌ఎన్‌ఎల్ గుడ్ న్యూస్..!

233
bsnl
- Advertisement -

ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎల్‌ఎల్‌) గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ పొందాలనుకుంటే ఎలాంటి ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

ఇప్పటివరకు కొత్త కనెక్షన్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల నుంచి ఇన్‌స్ట్రాలేషన్‌ కింద 250 రూపాయాలు వసూలు చేస్తోంది. ఇకపై ఆ అవసరం లేదని దేశమంతటా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది బీఎస్‌ఎన్ఎల్. ప్రైవేట్ రంగ టెలికం సంస్థలకు దీటుగా పలు ఆఫర్లతో ఎప్పటికప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

- Advertisement -