నేటి బంగారం ధరలివే..!

244
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 300 తగ్గి 41,700కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.45,490కి చేరింది. బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు రూ.100 పెరిగి రూ.69,500కి చేరాయి.

- Advertisement -