- Advertisement -
ఏప్రిల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. దీంతో ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి మీ లావాదేవీలనుముందే ప్లాన్ చేసుకోవడం అవసరం.
బ్యాంక్ సెలవులు:
మార్చి 26న బారత్ బంద్
మార్చి 27న 4వ శనివారం
మార్చి 28న ఆదివారం
మార్చి 29న హోళి
మార్చి 31న బ్యాంకుల ఆడిటింగ్
ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4: ఆదివారం
ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
ఏప్రిల్ 10: రెండవ శనివారం
ఏప్రిల్ 11: ఆదివారం
ఏప్రిల్ 13: ఉగాది పండుగ
ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18: ఆదివారం
ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
ఏప్రిల్ 25: ఆదివారం
- Advertisement -