ఇటలీలో మళ్లీ కరోనా పంజా..

295
italy
- Advertisement -

ఇటలీలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆంక్షలను కఠినతరం చేశారు. ఏప్రిల్‌లో జ‌రిగే ఈస్ట‌ర్ వేడుక వ‌ర‌కు ష‌ట్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసేందుకు ఇట‌లీ ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.

షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్ల‌ను సోమ‌వారం మూసివేయ‌నున్నారు. గ‌త ఏడాది ఆరంభంలో క‌ఠిన‌మైన లాక్‌డౌన్ పాటించిన ఇట‌లీ.. మ‌ళ్లీ వైర‌స్ కేసుల‌ను అదుపు చేసేందుకు అలాంటి చర్యలనే తీసుకోనుంది. ఇటలీలో ఇప్పటివరకు కరోనాతో ల‌క్ష మందికిపైగా మృతిచెందారు. బ్రిట‌న్ త‌ర్వాత యూరోప్‌లో కరోనా కేసుల్లో రెండో స్ధానంలో ఉంది ఇటలీ.

- Advertisement -