15 నుండి అసెంబ్లీ సమావేశాలు..

251
Telangana Assembly
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 15వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ తర్వాత 16వ తేదీన దివంగత ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానం ఉంటుంది. 17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. 1

8వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు మార్చి ఆఖరు వరకు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -