మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం..

136
kcr
- Advertisement -

ఈ రోజు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థి అంశం, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీ, తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -