- Advertisement -
మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజాస్వామ్యం లో ఏ పార్టీ అయిన పోటీ చేయచ్చు…మాకు సంఖ్యా బలం ఎక్కువ ఉందన్నారు.రేపు ఉదయం తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యాక జీహెచ్ ఎంసీ వెళ్తామని చెప్పారు.
టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ నాకు విఫ్ భాధ్యతలప్పగించారని చెప్పారు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు. మా కార్పొరేటర్లకు ,ఎక్స్ అఫిషియో సభ్యులకు విప్ జారీ చేశాం……అందరూ పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందేనని చెప్పారు. కేటిఆర్ నగరానికి సంబంధించిన మంత్రులు సూపర్వైజ్ చేస్తున్నారని వెల్లడించారు.
- Advertisement -