- Advertisement -
2021-22 సంవత్సరానికి టిఎస్ ఎంసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టియుహెచ్కు అప్పగించింది ఉన్నత విద్యా మండలి. ఈమేరకు ఉన్నత విద్యా మండలి ఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకట్రాంరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి టిఎస్ ఈ సెట్ నిర్వహణ బాధ్యత జేఎన్ టియుహెచ్ కు అప్పగించిన ఉన్నత విద్యా మండలి ఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకట్రాంరెడ్డి తెలిపారు. అలాగే ఎంసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ గోవర్ధన్ నియమించారు.
- Advertisement -