- Advertisement -
ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్లో జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ఆహ్వాన పత్రికను అందించారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో మంత్రి తోపాటు ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్ ఉన్నారు.
- Advertisement -