- Advertisement -
దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 11,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 95 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,14,304కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో 1,48,590 యాక్టివ్ కేసులుండగా 1,54,918 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,05,10,796 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 54,16,849 మంది కరోనా టీకా తీసుకున్నారు.
- Advertisement -