- Advertisement -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన 364 డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో మంత్రులు సీహెచ్ మల్లారెడ్డి, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే సాయన్న పాల్గొన్నారు. ఈ కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలతోపాటు అత్యాధునిక వసతులు కల్పించారు.
- Advertisement -