ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదు..

139
corona
- Advertisement -

ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 56 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,29,03,830 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,066కు చేరింది. ఇప్పటి వరకు 8,78,528 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,389 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7149కు చేరింది.

- Advertisement -