శాకుంతలం రూమర్లు నమ్మొద్దు: గుణశేఖర్

142
guna shekar
- Advertisement -

వెండితెరపై ‘హిరణ్యకశ్యప’ లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథ శాకుంతలంను తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం దర్శకుడు గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో శ‌కుంతల పాత్రను అక్కినేని స‌మంత చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు గుణశేఖర్. ‘శాకుంతలం’ సినిమాలో ఇతర పాత్రల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని, ఇలాంటి సమయంలో ఎవరెవరి పేర్లనో దయచేసి ప్రచారంలోకి తీసుకురావొద్దని తెలిపారు.ఈ పాత్రల విషయంలో మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేవరకు అలాంటివి నమ్మొద్దని తెలిపింది.

- Advertisement -