- Advertisement -
ఇటీవలే మృతి చెందిన పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు (హన్మకొండ) ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దుగ్యాల కుటుంబ సభ్యుల ని ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.
- Advertisement -