- Advertisement -
నూతన సంవత్సరం సందర్భంగా 2021 జనవరి 1 ఉదయం పదకొండు గంటల నుండి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవడానికి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండనున్నారు.
- Advertisement -