సీఎస్‌ను కలిసిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం..

376
cs
- Advertisement -

మంగళవారం తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో డిప్యూటీ కలెక్టర్ల సంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా అర్హులైన డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని, తహసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎస్‌ వారు వినతి పత్రం అందించారు. దీనిపై సీఎస్‌ సానుకూలంగా స్పందించారు. వారి వినతిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -