గ్రేటర్ ఎన్నికలు…పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు…

184
ghmc
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొనసాగుతుండగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 1926 పోస్ట‌ల్ బ్యాలెట్లు పోల్ అవగా మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. డివిజ‌న్ల వారిగా పోలైన ఓట్ల ఫ‌లితాలిలా ఉన్నాయి.

స‌న‌త్ న‌గ‌ర్‌-(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-3)
అమీర్ పేట్‌- (టీఆర్‌ఎస్-3, బీజేపీ-1)
ఖైర‌తాబాద్ ‌-(టీఆర్‌ఎస్-3 బీజేపీ-4, )
సోమాజిగూడ‌‌- (టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-3)
మ‌ల్కాజ్ గిరి-(టీఆర్‌ఎస్‌-0, బీజేపీ-5)
మౌలాలి-(టీఆర్‌ఎస్‌-04, బీజేపీ-1,కాంగ్రెస్-1)
షేక్ పేట్ -(టీఆర్‌ఎస్‌-01,ఎంఐఎం-01)
జూబ్లీహిల్స్-(టీఆర్‌ఎస్‌-01, బీజేపీ-1,టీడీపీ-1)
వెంక‌టేశ్వ‌ర‌కాల‌నీ- (బీజేపీ-10, టీడీపీ-02)
బంజారాహిల్స్ -(బీజేపీ-3,కాంగ్రెస్-4)
చిలకానగర్‌ డివిజన్‌-13(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-4, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-5)
ఉప్పల్‌ డివిజన్‌-16(బీజేపీ-2, కాంగ్రెస్‌-4, తిరస్కరణ-10)
రామాంతపూర్‌ డివిజన్‌-11(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-1)
హబ్సిగూడ డివిజన్‌-22(టీఆర్‌ఎస్‌-6, బీజేపీ-13, తిరస్కరణ-3)
కాప్రా డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-9, బీజేపీ-3, కాంగ్రెస్‌-2, తిరస్కరణ-4)
ఏఎస్‌రావు నగర్‌-2 డివిజన్‌-14(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-5, కాంగ్రెస్‌-4, టీడీపీ-2)
చర్లపల్లి-6(బీజేపీ-1, ఐదు తిరస్కరణ)
మీర్‌పేట్‌ హౌజింగ్‌బోర్డు-4 డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4, కాంగ్రెస్‌-2)
మల్లాపూర్‌ డివిజన్‌-10(టీఆర్‌ఎస్‌3, తిరస్కరణ-7)
నాచారం డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-3, కాంగ్రెస్‌-2)
సరూర్‌నగర్‌ డివిజన్‌-4(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-1, కాంగ్రెస్‌-1)
చైతన్యపురి డివిజన్‌-4(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-2, టీడీపీ-1)
గడ్డిఅన్నారం-13(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-10, టీడీపీ-1)
ఆర్‌కేపురం-5(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4)
కొత్తపేట-13(టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-8, స్వతంత్ర అభ్యర్థి-1)
చందాన‌గ‌ర్ -5(బీజేపీ 2, టీఆర్ఎస్ 1)
మాదాపూర్ -3(టీఆర్ఎస్ 1, బీజేపీ 2)
మియాపూర్ 4(బీజేపీ 1, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1)
హాఫీజ్‌పేట – 4 (బీజేపీ 4)
కొండాపూర్ -5(బీజేపీ -5)
గ‌చ్చిబౌలి -3(టీఆర్ఎస్ 1, తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌వి 2)
శేరిలింగంప‌ల్లి – 9(టీఆర్ఎస్ 5, బీజేపీ 4)
ప‌టాన్‌చెరు స‌ర్కిల్
ప‌టాన్ చెరు – 2(టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1)
భార‌తి న‌గ‌ర్ -11(టీఆర్ఎస్ 3, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌వి 3, నోటా 1)
బ‌న్సీలాల్‌పేట -13(బీజేపీ -11, టీఆర్ఎస్-1)
రాంగోపాల్‌పేట – 2(టీఆర్ఎస్ 2)
బేగంపేట – 19(టీఆర్ఎస్ 4, బీజేపీ 12, కాంగ్రెస్ 2, టీడీపీ 1)
మోండా మార్కెట్-10 (టీఆర్ఎస్ 1, బీజేపీ 9)
యూసుఫ్‌గూడ – 15(టీఆర్ఎస్ 2, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ -9)
వెంగ‌ళ్రావు న‌గ‌ర్ – 6(టీఆర్ఎస్ 1, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ -1)
ఎర్ర‌గ‌డ్డ -6(టీఆర్ఎస్ -2, బీజేపీ -1, తిర‌స్క‌ర‌ణ -3)
ర‌హ‌మ‌త్ న‌గ‌ర్ – 5(టీఆర్ఎస్ -2, బీజేపీ -1, కాంగ్రెస్ -2)
బోర‌బండ‌-1(బీజేపీ 1)

- Advertisement -