భారీగా తగ్గిన బంగారం ధరలు…

212
gold rate
- Advertisement -

బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 900 తగ్గి రూ. 46,200కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.980 తగ్గి రూ.50,400కి చేరాయి.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,200 తగ్గి రూ. 64,500కి చేరగా అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం ఇండియన్ బులియన్ మార్కెట్లపై పడింది.

- Advertisement -