నేటి పెట్రోల్ ధరలివే..

190
petrol
- Advertisement -

వరుసగా మూడోరోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్‌ డీజిల్‌పై 18 నుంచి 20 పైసలు పెరగగా దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్‌ ధర రూ.71.07గా ఉంది. లీటర్‌ పెట్రోల్‌పై 8 పైసలు పెరగగా ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.46గా ఉంది.

ముంబైలో పెట్రోల్‌ ధర రూ.88.16, డీజిల్‌ ధర రూ.77.54కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.83.03, డీజిల్‌ రూ.74.64, చెన్నైలో పెట్రోల్‌ రూ. 84.53, డీజిల్‌ రూ.76.55గా ఉంది.

- Advertisement -