- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 45,576 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 585 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,483కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 4,43,303 యాక్టివ్ కేసులుండగా 83,83,602 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,31,578కి చేరింది. గడిచిన 24 గంటల్లో 48,493 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- Advertisement -