సనత్‌నగర్‌లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్: కేటీఆర్

149
ktr
- Advertisement -

హైదరాబాద్‌లోని సనత్ నగర్ నియోజకవర్గంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. స్ధానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవఖతో కలిసి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు.

ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, డ్రెస్సింగ్ రూమ్ లు తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా కాసేపు షటిల్,జిమ్,టేబుల్ టెన్నిస్ ఆడారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -