- Advertisement -
జక్రాంపల్లిలో మూడు మొక్కలు నాటినా ఉప సర్పంచ్ బాలకిషన్, ఎంపిడివో భారతి విసిరిన చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అదందరికి ఉపయోగకరమైనది, ఇందులో మండలంలో అందరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ అవకాశం కల్పించినందుకు ఎంపిడివో భారతి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధంగా అందరం మొక్కలు నాటి, వాటిని ఎదిగే బాధ్యత తీసుకోవాలని కోరారు.
- Advertisement -