నమ్మలేని నిజం..కోడి గుడ్లు కాసే చెట్లు!

977
egg
- Advertisement -

వినడానికి,చదవడానికి కాస్త వింతగా ఉన్న ఇది నమ్మలేని నిజం. కోడి గుడ్లు కాసే చెట్లు వచ్చేశాయి. మాములుగు కోడి గుడ్డు అనగానే కోడి నుండి వస్తుందని అందరికి తెలుసు. కానీ ఇది నిజం. చెట్ల ద్వారా కోడిగుడ్లను పండిస్తున్నారు. త్వరలో ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

స్తవానికి గుడ్డుల్లో ఉండే ఎగ్ వైట్ (తెల్లసొన) లో ప్రొటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతుంటారు. రోజుకు ఒక్క గుడ్డు తింటే చాలా సమస్యల నుంచి బైట పడవచ్చని వైద్యలు సూచిస్తుంటారు.

అయితే కోడి గుడ్డుశాఖాహారమా? మాంసాహారమా? ..అని అలోచించి గుడ్డు ని తినని వారికీ ఈ గుడ్లు బెస్ట్ ఆప్షన్ అంటా . ఎందుకంటే ఇవి పూర్తిగా శాఖాహార కోడి గుడ్లట.

- Advertisement -