శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

205
Srisailam Reservoir
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఎగువ నుండి వరద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1 గేట్ 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. కాగా కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

ఇన్ ఫ్లో : 63,368 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 67,810 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 884.80 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం: 214.3637 టీఎంసీలు

- Advertisement -