ఎమ్మెల్సీగా ‌ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత..

240
- Advertisement -

గురువారం కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ‌ప్రమాణస్వీకారం చేశారు. మండలిలో, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కవిత గారితో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన కల్వకుంట్ల కవితకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఎంపీటీసీలు హారతులు పట్టారు.

- Advertisement -