పెరిగిన బంగారం ధరలు…

297
Gold Rate
- Advertisement -

బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 పెరిగి రూ.52,850కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి రూ.48,450కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర కూడా రూ.1300 పెరిగి ర రూ.62,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1.25 శాతం పెరిగి 1885 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 2.01 శాతం తగ్గుదలతో 23.44 డాలర్లుగా ఉంది.

- Advertisement -