- Advertisement -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ),తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్. దీంతో ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎన్నికయ్యారు. అప్పటినుండి హెచ్సీఏలో ఉన్న విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -