బీమా చివరి ఆయకట్టు వరకు స్థిరీకరణ..

651
bheema-dam-project
- Advertisement -

జూరాల ఎడమకాల్వ, బీమా 16 వ ప్యాకేజీ కింద ఉన్న చివరి ఆయకట్టు స్థిరీకరణకు అనుమతులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఈ మేరకు పరిపాలన ఉత్తర్వులు జారీచేసింది తెలంగాణ ప్రభుత్వం.

సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె జలాశయాన్ని అనుసంధానానికి అనుమతిచ్చిన ప్రభుత్వం…రూ.147.10 కోట్ల వ్యయంతో లింక్ కాల్వకు అనుమతిచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు సాగునీరు అందేలా పనులు జరగనున్నాయి.

- Advertisement -