విత్తన గణపతి మంచి కాన్సెప్ట్: మంచు మనోజ్

246
manchu manoj
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా వినాయక చవితి సందర్భంగా శ్రీకారం చుట్టిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది.

విత్తన గణపతి కార్యక్రమం మంచి కార్యక్రమం అని కొనియాడారు హీరో మంచు మనోజ్. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించుకోవాలని…దీనిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రీన్ గణేశాకు ఇది మంచి సమయం అన్నారు.

- Advertisement -