- Advertisement -
స్నేహితుల దినోత్సవం సందర్బంగా ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండగలరా? అని ట్వీట్ చేసిన డీజీపీ… మన ప్రతి అవసరంలో స్పందించేవాడు. మన భద్రత, రక్షణ గురించి ఎల్లప్పుడూ ఆలోచించేవాడు…మనకోసం తన జీవితాన్ని పణంగా పెట్టేవాడు. చట్టానికి, సమాజానికి కట్టుబడి ఉండేవారికి పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండగలడా? అని డీజీపీ పేర్కొన్నారు.
- Advertisement -