- Advertisement -
యాదాద్రి జిల్లా వలిగొండ(మ) నెమలి కాల్వ నాగారం గ్రామాల అరుదైన దృశ్యం కనిపించింది. మూసి కాల్వ కత్వా పైన నీళ్ల సుడిగుండాలు తిరుగుతూ ఆకాశం లోకి ఎగసిన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. మామూలుగా సముద్ర తీరాల్లో ఇలాంటి ఘటనలు చేసుకుంటాయి….. కానీ మూసి నది పైన ఇలాంటి దృశ్యం చోటుచేసుకోవడం చాలా అరుదు.
అమెరికా ఖండంలోని దేశాల్లో వచ్చే టోర్నడో(భారీ సుడి గాలి) మాదిరిగా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకోగా, నీటిసుడి పైకి తిరుగుతూ మేఘాలను తాకింది. ఈ అరుదైన దృశ్యం ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
- Advertisement -