ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు:సీఎం కేసీఆర్

265
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని తెలిపిన సీఎం బక్రీద్ పండుగను ప్రతీ ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈదుల్ అజ్ హా (బక్రీదు) పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులు, ప్రజలకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ బక్రీద్ పండుగ ఒకటన్నారు. అసమాన త్యాగానికి బక్రీద్ ప్రతీక అన్నారు.

- Advertisement -