డాక్టర్ల సూచనలు పాటించండి:బొంతు రామ్మోహన్

252
bonthu
- Advertisement -

ఎలాంటి లక్షణాలు లేకపోయినా హైదరాబాద్ మేయరు బొంతు రామ్మోహన్ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీడియో షేర్ చేసిన ఆయన కరోనా పాజిటివ్ వస్తే భయపడవలసిన అవసరం లేదన్నారు.

డాక్టర్ల సలహాలు పాటించి కరోనా ను జయించవచ్చు…తనకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిందని ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని తెలిపారు.

- Advertisement -