- Advertisement -
భవిష్యత్ తరాల బాగుకోసం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత. సీఎం కేసీఆర్ దేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో ప్రకృతి వనానికి శంకుస్థాపన చేసి ఆరవ విడుత హరితహరంలో బాగంగా మొక్కలు నాటి,కడ్తాల్ నుండి మక్త మాదారం మీదుగా తలకొండపల్లి వరకు 20 లక్షల 40 వేల వ్యయంతో నిర్మించే బోయే R&B రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు.మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జెడ్పి చైర్ పర్సన్ అనిత రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -