ఆర్జీవీ….పవర్ స్టార్ ట్రైలర్‌

228
powerstar
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం పవర్ స్టార్‌. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు పలు క్యారెక్టర్ల పోస్టర్‌లను విడుదల చేసి ఆకట్టుకున్న ఆర్జీవీ తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. జూలై 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి

- Advertisement -