ప్రభుత్వానికి అండగా ఉంటాం: ఉస్మానియా సిబ్బంది

169
osmania hospital
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు ఉస్మానియా సిబ్బంది. ఉస్మానియా పాత భవనాన్ని కూల్చి కొత్తది నిర్మించాలని కోరుతూ నిరసన చేపట్టారు.గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త భవనాన్ని కడటం అని చెప్పారు,అధికారాలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

కానీ కొంతమంది అడ్డుకున్నారు….కోర్టులకు వెళ్లారు కానీ ఈ సారి అడ్డుపడ్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఉస్మానియా సిబ్బంది.పాత భవనం కూలిపోతే పరువు పోతుంది,దానిబదులుగా కూల్చి కొత్తది కట్టుకోవాలి..ఇందుకోసం ప్రభుత్వాన్నికి అండగా ఉంటాం అన్నారు.

- Advertisement -