మంత్రి కేటీఆర్‌ని కలిసిన క్రిశాంక్…

366
krishank
- Advertisement -

తన పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ని కలిశారు టీఆర్ఎస్ నేత క్రిశాంక్. హైదరాబాద్ లో కేటీఆర్‌ని కలిసిన క్రిశాంక్‌ ఓ మొక్కను బహూకరించి ఆశీస్సులు అందుకున్నారు. క్రిశాంక్‌తో పాటు కేటీఆర్‌ని కలిసిన వారిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ,puc చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి ఉన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రో పోషించారు క్రిశాంక్. ఓయూ విద్యార్ధి నేతగా తెలంగాణ గోసను ప్రపంచానికి వెలుగెత్తిచాటడంలో తనవంతు పాత్రను పోషించారు.

- Advertisement -