గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో తనీష్..

219
Hero Tanish
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహిళా పైలట్ సంజనా ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు చిలుకా నగర్‌లో మొక్కలు నాటాడు నటుడు తనీష్ అల్లాడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని..పెరుగుతున్న వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా నేను నా అభిమానులందరికీ వారు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -