కరోనా టెస్ట్‌కు శాంపిల్స్ ఇచ్చిన TRS ఎమ్మెల్యే..!

177
MLA Jaipal Yadav
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సందర్శించారు. కరోనా పరీక్షల నిమిత్తం స్వయంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,ఆయన పీఏ,గన్‌మెన్‌లు,శాంపిల్స్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోని,ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రజలు నిర్భయంగా కరోన పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -