తెలంగాణలో ఒక్కరోజే 872 కరోనా కేసులు..

249
corona in ap
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 872 కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటివరకుతెలంగాణలో 8,674కి కరోనా కేసులు చేరగా యాక్టివ్ కేసులు 4,452 ఉన్నాయి.

కరోనా నుండి 4,005 మంది కొలుకోగా 217 మంది మృతిచెందారు. జీహెచ్‌ఎంసీలో 713 కేసులు నమోదుకాగా జనగామలో 2 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -